How to prepare carrot rice in telugu


  • How to prepare carrot rice in telugu
  • స్కూల్ పిల్లలు, ఆఫీస్​కి వెళ్లే వారి కోసం లంచ్ బాక్స్ స్పెషల్ - చిటికెలో చేసే కమ్మని "క్యారెట్ రైస్"! - CARROT RICE RECIPE

    ETV Bharat/offbeat

    తక్కువ టైమ్​లో లంచ్ బాక్స్​లోకి అద్దిరిపోయే రెసిపీ - రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం!

    Carrot Payment Recipe (ETV Bharat)

    Carrot Rice Recipe cultivate Telugu : పిల్లలు స్కూళ్లకు, పెద్దవాళ్లు ఆఫీసులకు వెళ్లేటప్పుడు పొద్దుటి పూట ఇంట్లో అమ్మలు చేసే హడావుడి అంతాఇంతా కాదు. ఎందుకంటే.. వారికి మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టాలి. ఆపై మధ్యాహ్నం కోసం లంచ్ బాక్స్ సిద్ధం చేసి ఇవ్వాలి. అందుకోసం అన్నం, కర్రీ ప్రిపేర్ చేయాలి. ఇదంతా కాస్త టైమ్​తో కూడుకున్న పని. అయితే, డైలీ అన్నం, పప్పు, కూర.. వంటివన్నీ చేయాలని చూడకుండా ఓసారి ఇలా "క్యారెట్ రైస్"​ని లంచ్ బాక్స్​లోకి ప్రిపేర్ చేసి ఇవ్వండి. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. పైగా దీన్ని చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు! ఇంతకీ, ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.

    కావాల్సిన పదార్థాలు :

    • సన్నని క్యారెట్ తురుము - 1 కప్పు
    • అన్నం - 1 కప్పు
    • నూనె - పావు కప్పు
    • బిర్యానీ ఆకులు - రెండు
    • జ how to prepare carrot rice in telugu
      carrot rice preparation
      ingredients for carrot rice
      how to prepare carrot rice in telugu language
      how to cook carrot rice in telugu
      telugu carrot rice
      how to prepare carrot rice in english